ఇంటి వద్దనే ఈద్ ప్రార్థనలు నిర్వహించుకోవాలి
- May 19, 2020
కువైట్:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్, ఈద్ అల్ పితర్ ప్రార్థనల్ని ఇంటివద్దనే చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌ల వద్ద ప్రార్థనలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. మినిస్ట్రీ ఈ మేరకు ఫోన్ ద్వారా పలువురు ముస్లిం స్కాలర్స్ అభిప్రాయాల్ని తెలుసుకుంది. వారంతా రక్ ఆతిన్ ప్రేయర్స్ ఇంటి వద్దనే నిర్వహించుకోవడానికి సమ్మతి తెలిపారని మినిస్ట్రీకి చెందిన ఫత్వా డిపార్ట్మెంట్ తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనల్ని ఇంటివద్దనే నిర్వహించుకోవాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







