రష్యా:మరో హెలికాఫ్టర్ క్రాష్.. నలుగురు మృతి
- May 26, 2020
రష్యా వాయుసేన హెలికాఫ్టర్ వారంలో రెండోసారి క్రాష్ అయింది. ఓ ఎమ్ఐ-8 హెలికాప్ట రష్యాలోని చుకోట్కా ప్రాంతంలో క్రాష్ ల్యాండింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వలనే జరిగిందని తెలిపారు. మే19న కూడా ఒక ఎమ్ఐ-8 హెలికాఫ్టర్ క్రాష్ అయింది. వారంలోనే ఇలా జరగడం ఇది రెండోసారి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







