కోవిడ్‌ 19: 100,000 మంది లేబరర్స్‌కి టెస్టులు

కోవిడ్‌ 19: 100,000 మంది లేబరర్స్‌కి టెస్టులు

జెడ్డా: జెడ్డాలో 108,000 మంది లేబరర్స్‌కి కరోనా వైరస్‌ టెస్టులు చేసినట్లు సిటీ లేబర్‌ హౌసింగ్‌ కమిటీ వెల్లడించింది. టెస్టులతోపాటు, 591 భవనాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కోవిడ్‌-19 ప్రికాషన్స్‌కి సంబంధించి. కాగా, అల్‌ జౌఫ్‌ మునిసిపాలిటీ 200 మందికి పైగా డెలివరీ వర్కర్స్‌కి జరీమానాలు విధించగా, 600 సేఫ్టీ వయొలేషన్‌ వార్నింగ్స్‌ కూడా జారీ చేయడం జరిగింది. వాహనాల్లో శానిటైజర్స్‌ లేకపోవడం, మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించకపోవడం వంటి వాటికి సంబంధించి వార్నింగ్స్‌ జారీ చేశారు. మెడికల్‌ సర్టిఫికెట్స్‌ లేకపోవడం అలాగే క్లీన్‌గా వుండకపోవడంపైనా నోటీసులు జారీ అయ్యాయి.

 

Back to Top