ఏపీ సీఎంకు అరుదైన గౌరవం..
- January 30, 2016
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ 'ఆదర్శ ముఖ్యమంత్రి' అవార్డుకు ఎంపికైన ఆయన శనివారం పుణెలో జరిగిన 6వ ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నటుడు, బీజేపీ ఎంపీ శత్రఘ్నసిన్హా, తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







