అబుధాబి:ప్రజల కదలికలపై ఆంక్షలు
- May 31, 2020
అబుధాబి: అబుధాబి, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాతో సహా అబుధాబి ఎమిరేట్ లోపల మరియు వెలుపలకు కదలికలు జూన్ 2 మంగళవారం నుండి ఒక వారం పాటు నిషేధించబడ్డాయి అంటూ ప్రకటించిన అబుధాబి ప్రభుత్వం.
* ఈ నిషేధంలో యూఏఈ పౌరులతో సహా అందరికి వర్తిస్తుంది.
* కీలక రంగాల ఉద్యోగులు, ఆసుపత్రులను సందర్శించే దీర్ఘకాలిక వ్యాధి రోగులు మరియు అవసరమైన వస్తువుల రవాణాకు ప్రత్యేక అనుమతి ద్వారా మినహాయింపు లభిస్తుంది.
* యూఏఈ చేపట్టిన స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ సమయాలకు అనుగుణంగా ప్రజల కదలికలు అనుమతించబడతాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







