కువైట్:ఖైతాన్ లో అష్టదిగ్భంధం..నేషనల్ గార్డ్స్ తో 18 చెక్ పాయింట్ల ఏర్పాటు
- June 01, 2020
కువైట్:కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తోంది కువైట్ ప్రభుత్వం. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఖైతాన్ లో మే 31 నుంచి పూర్తి లాక్ డౌన్ జోన్ గా ప్రకటించింది. ఆంక్షలను పకడ్బందీగా అమలు చేసేందుకు నేషనల్ గార్డ్స్ ను బరిలోకి దింపింది. ఖైతాన్ ను పూర్తిగా దిగ్బంధం చేస్తున్న నేషనల్ గార్డ్స్ నగరం చుట్టూ 18 తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఖైతాన్ పరిధిలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే నగరం నుంచి ఎవరికి ఇతర ప్రాంతాలకు వెళ్లనివ్వటం లేదు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







