ఒమన్ నెట్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు
- June 05, 2020
మస్కట్:ఒమన్ ఆన్ లైన్ చెల్లింపులకు ఎక్కువగా వినియోగించే ఒమన్ నెట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గురువారం నుంచి ఒమన్ కు చెందిన ఒమన్ నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్ వేలో సమస్యను గుర్తించినట్లు సమాచార, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఒమన్ నెట్ వినియోగదారులు ఎవరూ ఆన్ లైన్ చెల్లింపులు చేయవద్దని మంత్రిత్వశాఖ సూచించింది. ప్రస్తుతం సాంకేతిక నిపుణులు గేట్ వేలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







