శనివారం నుంచి ముట్రాహ్‌లో ఐసోలేషన్ ఎత్తివేత
- June 05, 2020
ఒమన్:శనివారం జూన్ 6 నుంచి విలాయత్ ఆఫ్ ముట్రాహ్‌లో హెల్త్ ఐసోలేషన్‌ని ఎత్తివేయనున్నారు. అయితే హర్మియా, ఓల్డ్ ముట్రాహ్ మరియు వాడి కబిర్ ఇండస్ట్రియల్ ఏరియాల్ని ఇందులోంచి మినహాయిస్తారు. మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని పేర్కొంటూ, విలాయత్ ఆఫ్ ముట్రాలోని పలు ప్రాంతాల్లో రిస్ట్రిక్షన్స్‌ని తొలగించనున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హెల్త్ కన్సర్న్స్ మేరకు నిబంధనల్ని కొనసాగిస్తారు. ముట్రాహ్ సౌక్, ఓల్డ్ ముట్రాహ్, హర్మియా మరియు వాడి కబిర్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఐసోలేషన్ కొనసాగుతుందని చెప్పారు. హై ఇన్ఫెక్షన్స్ నేపథ్యంలో ఈ ప్రాంతాల్ని మూసివేసి వుంచుతారు. రానున్న రెండు వారాల్లో పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







