20 కిలోల నార్కోటిక్స్ స్మగ్లింగ్ భగ్నం
- June 10, 2020
కువైట్ సిటీ:జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ సెక్యూరిటీతో కలిసి నార్కోటిక్స్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో 20 కిలోల నార్కోటిక్స్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో, ఈ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు అధికారులు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







