పశుగ్రాసం దుకాణాలపై దాడులు
- January 31, 2016
సెంట్రల్ మార్కెట్లో పశుగ్రాసం దుకాణాలపై మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ కామర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 9 నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు. ఉత్పత్తులపై ధరలకు సంబధించిన ట్యాగ్ లేకపోవడం, అలాగే ఉత్పత్తులను అమ్మినప్పటికీ రశీదులు ఇవ్వకపోవడం, రశీదులపై 'ఒకసారి అమ్మిన వస్తువులు తిరిగి తీసుకోబడవు, మార్చబడవు' అని పేర్కొనడం, ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన అని అధికారులు అన్నారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనకు దుకాణాల మూసివేత, 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు ఫైన్ తప్పదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







