మస్కట్:సర్వీసుల పునరుద్ధరకు సిద్ధంగా ఒమన్ విమానాశ్రయాలు
- June 12, 2020
మస్కట్:దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఒమన్ విమానాశ్రయాలన్ని సిద్ధంగా ఉన్నాయని ప్రజా రవాణా శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ ఫతైసి తెలిపారు. ఈ మేరకు విమానాశ్రయాల ప్రారంభం, పాటించాల్సిన ప్రొటోకాల్, దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి పూర్తి కార్యచరణను సుప్రీం కమిటీకి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఏ క్షణంలో విమాన సర్వీసులను ప్రారంభించినా...ఎయిర్ పోర్టు సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే..సుప్రీం కమిటీ విమాన సర్వీసుల పునరుద్ధరణ తేదీలను ఖరారు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







