ప్రైవేట్‌ సెక్టార్‌లో వర్కర్స్‌ వేతనాల తగ్గింపు

- June 12, 2020 , by Maagulf
ప్రైవేట్‌ సెక్టార్‌లో వర్కర్స్‌ వేతనాల తగ్గింపు

కువైట్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ప్రైవేట్‌ సెక్టార్‌లో వేతనాల తగ్గింపుకి సంబంధించి కువైటీలను మినహాయించేలా బిల్లు విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అన్‌కాన్‌స్టిట్యూషనల్‌ అనే వాదనలు విన్పిస్తున్నాయి. కాగా, ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లు కన్పిస్తోందనీ, ఈ మేరకే మినిస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ అండ్‌ స్టేట్‌ మినిస్టర్‌ ఫర్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ మర్యామ్ అల్‌ అకీల్‌, ప్రత్యేక బిల్లుని ప్రైవేట్‌ సెక్టార్‌లోని వర్కర్స్‌కి సంబంధించి ప్రవేశపెట్టారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com