హెల్త్ రెగ్యులేషన్స్ ఉల్లంఘన: ముగ్గురికి జరీమానా
- June 12, 2020
మనామా:హెల్త్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘించారనే అభియోగాల మేరకు ముగ్గురు వ్యక్తులకు 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది లోవర్ క్రిమినల్ కోర్ట్. మరో వ్యక్తికి కూడా 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది ఇవే తరహా అభియోగాల నేపథ్యంలో. కాగా, ఇద్దరు వ్యక్తులకు 3000 అలాగే 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని న్యాయస్థానం విధించింది. మినిస్టీరియల్ నిర్ణయంని ఉల్లంఘించినందుకు ఈ జరీమానా విధించారు. మొత్తం 23 మందిపై ఉల్లంఘనలకు సంబంధించి విచారణ జరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







