మస్కట్:హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని సర్వీసుల పునరుద్ధరణ
- June 12, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని సర్వీసుల్ని పునరుద్ధరించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది మాట్లాడుతూ, హాస్పిటల్స్‌లోని కొన్ని క్లినిక్స్, నాన్ అర్జంట్ ఆపరేషన్స్ అలాగే కొన్ని సర్వీసుల్ని కరోనా వైరస్ నేపథ్యంలో పక్కన పెట్టడం జరిగిందని చెప్పారు. అలా నిలిపివేయబడిన సర్వీసులన్నిటినీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







