కువైట్ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ ఎమర్జన్సీ ల్యాండింగ్
- June 12, 2020
కువైట్:ఓ ప్రైవేటు జెట్, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. కంట్రోల్ టవర్‌కి జెట్ కెప్టెన్ నుంచి మధ్యాహ్నం 3.25 నిమిషాల సమయంలో సమాచారం అందిందనీ, సాంకేతిక సమస్యతో విమానం ల్యాండింగ్ అవబోతోందని వచ్చిన ఆ సమాచారం మేరకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని డిజిసిఎ వెల్లడించారు. ఆ సమయంలో ఆ విమానంలో ఏడుగురు ప్రయాణీకులు వున్నారు. రన్‌వేపై విమానం కొద్దిగా స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రయాణీకులంతా క్షేమంగానే వున్నారని డిజిసిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!