మస్కట్:మద్యం అక్రమ రవాణా చేస్తున్న ప్రవాసీయుడి అరెస్ట్
- June 16, 2020
మస్కట్:మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఓ ప్రవాసీయుడిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి దాదాపు 588 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సోదాల్లో అతను పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. అసియా దేశాలకు చెందిన వ్యక్తి మద్యం కాటన్లను తరలిస్తున్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని తదుపరి న్యాయ విచారణకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







