మాస్క్ తప్పనిసరి అంటున్న మోదీ
- June 16, 2020
న్యూ ఢిల్లీ:కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మే 11న చివరిసారిగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరగడంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం నాడు తొలి విడత వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు సీఎంల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ లేకుండా అస్సలు బయటకు వెళ్లకూడదని సూచించారు. దీనివల్ల మనకు, పక్కవారికి మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా వల్ల నష్టం తక్కువ అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?