మెన్స్ సెలూన్‌పై చట్టపరమైన చర్యలు
- June 17, 2020
మనామా:రిఫ్ఫాలోని ఓ మెన్స్ సెలూన్‌పై కరోనా వైరస్ హెల్త్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించిన అభియోగాల నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తున్నట్లు జదరన్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ వెల్లడించారు. కస్టమర్లకు మసాజ్ సర్వీసుల్ని సదరు మెన్స్ సెలూన్ ఆఫర్ చేసిందని అధికారులు పేర్కొన్నారు. హెల్త్ మినిస్ట్రీ అలాగే ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్ట్రీ సంయుక్తంగా మెన్స్ సెలూన్‌పై చర్యలు చేపడుతోంది. వినియోగదారులకు మసాజ్ సర్వీసులు అందిస్తున్న ఓ ఆసియా వర్కర్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







