ఎన్ఓసి రూల్‌తో తగ్గుతున్న ఎక్స్‌పాట్ వర్క్‌ఫోర్స్
- June 17, 2020
మస్కట్: నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌కి సంబంధించిన చట్టం అమల్లోకి రావడంతో, హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి) పేర్కొంది. ఎన్ఓసి కంటే ముందు 8 శాతంగా వున్న వర్క్‌ఫోర్స్, ఆ తర్వాత 3 శాతానికి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, లిమిటెడ్ స్కిల్స్ కలిగిన వలస కార్మికుల సంఖ్య మాత్రం సుల్తానేట్‌లో పెరుగుతూనే వుంది. లేబర్ మార్కెట్లో కాంపిటీటివ్నెస్ని పెంచే క్రమంలో ఎన్‌ఓసిని రద్దు చేసే ఆలోచనలో సుల్తానేట్ వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







