కువైట్:తాత్కాలిక నివాస అనుమతుల రెన్యూవల్ కోసం వెబ్ సైట్ ప్రారంభం
- June 18, 2020
కువైట్ లోని ప్రవాసీయులకు నివాస అనుమతుల జారీ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభించింది. www.moi.gov.kw వెబ్ సైట్ లో లాగిన అయి ప్రవాసీయులు తమ తాత్కాలిక నివాస అనుమతులను రెగ్యూలర్ నివాస అనుమతిగా మార్చుకోవచ్చు. కరోనా నేపథ్యంలో ఆఫీసులన్ని మూసివేయటంతో నివాస అనుమతులకు సంబంధించి అన్ని కార్యకాలాపాలు నిలిచిపోయాయి. దీంతో ప్రవాసీయులకు వెసులుబాటు కల్పించేందుకు తాత్కాలికంగా వారి నివాస అనుమతులను ఆగస్టు 31 వరకు పొడగించారు. దాదాపు 3,50,000 మంది ప్రవాసీయులకు ఇలా తాత్కాలిక అనుమతులు ఇచ్చింది కువైట్ మంత్రిత్వ శాఖ. ఇక ఇప్పుడు ఆన్ లైన్ సేవలు ప్రారంభం కావటంతో www.moi.gov.kw వెబ్ సైట్ ద్వారా రెగ్యూలర్ నివాస అనుమతులను పొందెందుకు మార్గం సులభమైంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







