విమానాల్లో వై-ఫై సేవలుతో జెట్ ఎయిర్వేస్
- February 01, 2016
విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కొత్తగా ఇన్-ఫ్లయిట్ స్ట్రీమింగ్ సేవలు అందించనుంది. విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమ వ్యక్తిగత వై-ఫై ఆధారిత స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాల ద్వారా ఈ సర్వీసులను పొందవచ్చు. వివిధ భాషల్లోని వినోదప్రధాన కంటెంట్‌ను జెట్ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి బోయింగ్ 737 నెక్ట్స్ జనరేషన్ విమానాల్లో స్ట్రీమింగ్ సేవలు ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో పూర్తి స్థాయి బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొంది. దీనితో ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా మొదలైనవి కూడా అందుబాటులోకి రాగలవు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







