పేద కుటుంబాలకు రెస్పిరేటరీ డివైజెస్ కోసం 100,000 ఒమన్ రియాల్స్‌తో ఒప్పందం
- June 18, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్, అల్ జిస్‌ర్ ఫౌండేషన్ ద్వారా 100,000 ఒమన్ రియాల్స్ ఖర్చుతో తక్కువ ఆదాయంగల కుటుంబాలకు రెస్పిరేటరీ డివైజ్‌లు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - ప్లానింగ్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలి బిన్ తలిబ్ అలి హినాయ్, అల్ జిస్‌ర్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మెంబర్ మిరా బింట్ ఖాలిద్ అల్ బుసైదియా ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్స్ మధ్య సహకారం తాలూకు ఆవశ్యకతను ఈ సందర్భంగా అల్ హినానీ కొనియాడారు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకోసం రెస్పిరేటరీ మెషీన్స్‌ని ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







