దుబాయ్‌లో కొత్తగా 4 స్కూల్స్ ప్రారంభం
- June 18, 2020
దుబాయ్: 2020-21 విద్యా సంవత్సరానికిగాను 4 కొత్త స్కూల్స్ ప్రారంభం కానున్నట్లు దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేర్కొంది. మొత్తం 4,100 కొత్త సీట్లు దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఈ స్కూల్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. కెహెచ్‌డిఎ పర్మిట్స్ అండ్ కంప్లియన్స్ సెక్టార్ సీఈఓ మొహమ్మద్ దర్వాయిష్ మాట్లాడుతూ, గ్లోబల్ ఎకానమీకి సంబంధించి దుబాయ్‌ని క్లీ ప్లేయర్‌గా అభివర్ణించారు. విద్యా రంగం విషయానికొస్తే దుబాయ్‌లో మెరుగైన అవకాశాలున్నాయని చెప్పారు. అబుదాబీ, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, జబెల్ అలి, అల్ రషిదియాలో ఈ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఎమిరేట్‌లో మొత్తం 209 ప్రైవేట్ స్కూల్స్ వున్నాయి. మొత్తంగా గత మూడేళ్ళలో 30 కొత్త స్కూల్స్ ఏర్పాటయ్యాయి.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







