భారత్ లో కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు
- June 18, 2020
భారత్ లో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, గురువారం దేశంలో అత్యధికంగా 12,000 పైగా పాజిటివ్ కేసులను నమోదు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, గత 24 గంటల్లో మొత్తం 12,881 కేసులు నమోదయ్యాయి, దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,66,946 కు పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 334 మరణాలు సంభవించాయి. దీంతో భారతదేశ మరణాల సంఖ్య కూడా పెరిగింది. ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు 12,237 మంది మరణించారు. ఇక వైరస్ బారిన పడిన తరువాత మొత్తం 1,94,324 మంది కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 1,60,384 క్రియాశీల కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







