ఏపీలో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు
- June 19, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో 465 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో 376 కేసులు నమోదవ్వగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి 19 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 70మందికి సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7961కి చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో 96 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







