క్వీన్. లేడీ ఓరియంటెడ్ సినిమా
- February 01, 2016
2013లో బాలీవుడ్ లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన కామెడీ డ్రామా.. క్వీన్. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కి 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, నటిగా కంగనా రనౌత్ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటినుంచే ఈ సినిమా సౌత్ రీమేక్ పై వార్తలు వినిపిస్తున్నా సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరకపోవటంతో పట్టాలెక్కలేదు.ప్రస్తుతం ఈ సినిమాను సీనియర్ నటి, దర్శకురాలు రేవతి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్ నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నటి సుహాసిని రచనా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







