ఓనర్స్ క్లెయిమ్ చేయని వాహనాల ఆక్షన్
- June 20, 2020
దోహా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, వాహనాల ఆక్షన్పై ప్రకటన చేసింది. ఇంపౌండ్ చేసిన వాహనాల్ని ఓనర్స్ క్లెయిమ్ చేయకపోతే వాటిని ఆక్షన్ వేయాల్సి వుంటుందని ఈ ప్రకటనలో హెచ్చరించారు. యజమానులు, తగిన పెనాల్టీలు చెల్లించి, వాహనాలు తీసుకెళ్ళాలనీ, లేనిపక్షంలో ఆక్షన్ తప్పదని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. నోటీసులు అందిన తర్వాత 30 రోజుల్లో గ్రౌండ్ ఫీజుతోపాటు పెనాల్టీస్ని ఓనర్స్ ఆయా వాహనాలకు సంబంధించి చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







