సలాలాలో మార్కెట్ ఏరియా ఐసోలేషన్
- June 20, 2020
సలాలా: సలాలా ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో, అథారిటీస్, ఓల్డ్ ఒమన్ సినిమా ఎదురుగా వున్న మార్కెట్‌ని సీజ్ చేసింది. బెంగాలీ మార్కెట్‌గా సుపరిచితమైన ఈ మార్కెట్‌ని సీజ్ చేయడంతోపాటుగా ఐసోలేషన్ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, తాజా బులెటిన్ ప్రకారం దోఫార్‌లో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. సలాలాలో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







