కోవిడ్19 ప్రివెన్షన్ వెబ్‌సైట్ పలు భాషల్లో
- June 22, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా వైరస్ (కోవిడ్ 19) వెబ్‌సైట్‌ని పలు భాషల్లో ప్రారంభించింది. అరబ్ సహా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఆఫ్గానీ, ఫిలిపినో, ఇండోనేసియన్ భాషల్లో ఇది అందుబాటులో వుంటుంది. ‘కోవిడ్ 19 ప్రివెన్షన్’ పేరుతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్, హెల్త్ అవేర్‌నెస్ కోసం ఎంతగానో ఉపయోగపడ్తుంది. కరోనా వైరస్‌కి సంబంధించి సరైన సమాచారం ఇక్కడ లభ్యమవుతుంది. రోజువారీ స్టాటిస్టిక్స్‌ని ఇందులో పొందుపరుస్తారు. కోవిడ్ 19 డెఫినిషన్, సింప్టమ్స్, 937 సెంటర్‌ని కాంటాక్ట్ చేసే విధానం, సెల్ఫ్ ఎస్సెస్‌మెంట్, ఇన్‌ఫెక్షన్‌ని నివారించే మార్గాలు వంటివి వీటిల్లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







