షార్జాలో సినిమాలు, జిమ్ మరియు పబ్లిక్ ఏరియాస్ అందుబాటులోకి
- June 22, 2020
షార్జా: షార్జా, త్వరలో సినిమాలు, జిమ్ లు, ఆక్షన్ హౌస్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, వ్యాలెట్ సర్వీసులు అలాగే ఫిట్‌నెస్ ఫెసిలిటీస్ తెరచుకునేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఎమిరేట్ ఎకనమిక్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ విషయమై స్పందిస్తూ, కేవలం 50 శాతం సామర్థంతో అవన్నీ పనిచేస్తాయనీ, హెల్త్ ప్రికాషన్స్ తప్పనిసరిగా అనుసరించాల్సి వుంటుందని పేర్కొంది. కాగా, న్యూస్ పేపర్స్ మరియు మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఇప్పట్లో వీలు కాదు. లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ నుంచి క్రమంగా ఉపశమన చర్యల్ని ప్రకటిస్తున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







