వెహికిల్స్ కోసం స్మార్ట్ ఐడీ, మరియు ఆన్లైన్ రెన్యువల్
- June 22, 2020
జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - వెహికిల్ రిజిస్ట్రేషన్ బుక్ రెన్యువల్‌ని ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకురానుంది. దీంతోపాటుగా స్మార్ట్ కార్డ్‌ని ‘దఫ్తార్’కి బదులుగా అందివ్వనున్నారు. కాగా, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 10,000 డ్రైవింగ్ లైసెన్స్‌లను రెండు వారాల్లో మంజూరు చేసింది. ఆన్లైన్ సర్వీస్ ద్వారా 30,000కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







