కరోనా వైరస్‌తో బహ్రెయిన్‌లో డాక్టర్ మృతి
- June 23, 2020
మనామా:ప్రైమరీ కేర్ ఫిజీషియన్ సోలోమన్ విజయ్‌కుమార్ కరోనా వైరస్‌తో మృతి చెందారు. బహ్రెయిన్‌లో కరోనా వైరస్ కారణంగా ఓ వైద్యుడు మృతి చెందడం ఇదే తొలిసారి. 14 ఏళ్ళ క్రితం కుమార్, అమెరికన్ మిషన్‌లో చేరారు. నాలుగు వారాలుగా మిలిటరీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మృతి చెందారాయన. విజయ్‌కుమార్ మృతి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ విజయ్‌కుమార్ సేవలు వెలకట్టలేనివని అమెరికన్ మిషన్ హాస్పిటల్ డాక్టర్ జార్జి షెరియన్ చెప్పారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







