రెస్టారెంట్స్, ఫుడ్ ఔట్లెట్స్ ఓపెనింగ్ అవర్స్ మార్పు
- June 23, 2020
కువైట్ సిటీ:రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు ఫుడ్ ఔట్లెట్స్ తాలూకు వర్కింగ్ అవర్స్‌ని కువైట్ మునిసిపాలిటీ సవరించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఆరున్నర గంటల వరకు వీటిని తెరిచి వుంచవచ్చునని తాజాగా డెసిషన్ విడుదల చేశారు. అయితే, డెలివరీ, పిక్అప్స్కి మాత్రమే అనుమతి కొనసాగుతుంది. రెస్టారెంట్స్‌లోకి పబ్లిక్ వెళ్ళడంపై నిషేధం యధాతథంగా అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







