పోలీసు వేషధారణలో దోపిడీ.. ఇద్దరి అరెస్ట్
- June 25, 2020
మనామా:రస్ జువైద్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు పోలీసుల్లా వేషధారణతో దోపిడీకి పాల్పడిన ఘటనపై మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ ఘటనపై విచారణ జరిపినట్లు మినిస్ట్రీ తెలిపింది. 33 ఏళ్ళ వ్యక్తి తన వాహనంలో వెళుతుండగా, నిందితులు అతన్ని దోపిడీ చేశారని, విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేశారని పేర్కొంది మినిస్ట్రీ. నిందితులు ఈ తరహా ఘటనలకు గతంలోనూ పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







