ఈ ఏడాది వెహికిల్‌ రెన్యువల్‌కి నో టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌

- June 25, 2020 , by Maagulf
ఈ ఏడాది వెహికిల్‌ రెన్యువల్‌కి నో టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ఈ ఏడాది వెహికిల్‌ రెన్యువల్‌కి టెక్నికల్‌ ఇన్‌స్పెక్షన్‌ వుండదని తేల్చి చెప్పింది. మినిస్టీరియల్‌ రిజల్యూషన్‌ 443 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ సూచించిన గైడ్‌ లైన్స్‌ నేపథ్యంలో సిటిజన్స్‌ అలాగే వలసదారులకు ఉపశమనం కల్పించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com