రేపు డిల్లీ వెల్లనున్న మంత్రి కె.టి.ఆర్
- February 02, 2016
ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. స్వచ్చభారత్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్‌పై జరిగే సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ర్టానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







