కేంద్ర మాజీ మంత్రి భుజానికి శస్త్ర చికిత్స
- February 02, 2016
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. ముంబై బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చిరుకు ఆపరేషన్ జరిగినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ అనంతలో రాహుల్ పర్యటించారు. ఈ పర్యటనకు రాకపోవడానికి అనారోగ్యమే కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతే తప్ప ఇందులో ఎటువంటి సందేహాలు, అపోహలు వద్దని పార్టీ నేతలు చెప్పారు. కాగా ఈ నెల రెండో వారంలో హైదరాబాద్‌కు చిరంజీవి రానున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







