సునైయాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- June 27, 2020
మస్కట్: శుక్రవారం సుల్తానేట్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు సనైయాలో నమోదయ్యాయి. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సునైయా స్టేషన్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలుస్తోంది. నిన్నటి అన్ని మిటియరాలజికల్ స్టేషన్స్‌లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే, సునైయాలో నమోదైనదే అత్యధిక ఉష్ణోగ్రత. సౌక్ స్టేషన్లో అత్యల్పంగా 20.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







