భారీ వాహనాలపై కొత్త రిస్ట్రిక్షన్స్‌

- June 27, 2020 , by Maagulf
భారీ వాహనాలపై కొత్త రిస్ట్రిక్షన్స్‌

అబుధాబి, భారీ వాహనాలపై కొత్త రిస్ట్రిక్షన్స్‌ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. భారీ వాహనాలు, పీక్‌ అవర్స్‌ (ఉదయం 6.30 నుంచి 9 గంటలు అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు) అబుధాబిలో ఎమిరేట్స్‌ రోడ్లను వినియోగించడం నిషేధం. అలాగే అల్‌ అయిన్‌ సిటీలో ఉదయం 6.30 నిమిషాల నుంచి 8.30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిషేధం. అబుధాబిలో పార్షియల్‌ ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌ కొనసాగుతాయి. నేషనల్‌ స్టెరిలైజేషన్‌ ప్రోగ్రామ్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ముందస్తు అనుమతి పొందినవారికి తప్ప, ఇతరులపై ఎంట్రీ బ్యాన్‌ ఎమిరేట్‌లో అమల్లో వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com