హీత్రో విమానాశ్రయంలో కొందరి ఆకతాయి చేష్టలతో ఉత్కంఠo..
- February 02, 2016
లండన్లో అత్యంత రద్దీగా ఉండే హీత్రో విమానాశ్రయంలో కొందరి ఆకతాయి చేష్టలతో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ల్యాండ్ కాబోతున్న దుబాయి విమానం కాక్పీట్పై కొందరు ఆకతాయిలు భూమిపై నుంచి ఆకుపచ్చరంగు లేజర్ లైట్లను వేశారు. దీంతో తమని ఎవరో టార్గెట్ చేస్తున్నారనుకొని పైలెట్లు కొంతసేపు గందరగోళానికి గురయ్యారు. లండన్ పోలీసులు దీనిని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇటువంటి పనులు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు. హీత్రో విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







