రమ్యక్రిష్ణ,కమల్ కలయికలో సినిమా
- February 02, 2016
శివగామి గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రమ్యకృష్ణ, అంతే రేంజ్ లో వరుస సినిమాలు చేస్తూ , కుర్ర హీరోయిన్స్ కు తక్కవేమీ కాదుంటుంది..ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయనా చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఇమె, తాజాగా కమల్ హసన్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..రాజీవ్ దర్శకత్వంలోనే తెరకెక్కబోయే చిత్రం లో కమల్ హాసన్ భార్య గా, శృతి హసన్ కు తల్లి గా రమ్య కృష్ణ నటించబోతుంది..ఈ చిత్రానికి సంబదించిన అధికారిక ప్రకటన మరి కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









