యూఏఈ:48 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రత
- July 03, 2020
యూఏఈ:శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం వుంది. కాగా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకోవచ్చు. మరోపక్క, అబుదాబీ అలాగే దుబాయ్‌లలో ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు వుంటుంది. ఓ మోస్తరు వేగంతో గాలులు, కొన్ని చోట్ల దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. సాయంత్రం ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







