పద్ధతిలో లేని 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ
- February 03, 2016
నివాశితుల జీవితాలను రక్షించేందుకు, భవనాల భద్రతను పటిష్టపరిచేందుకు క్రమ పద్ధతిలో లేని 864 గృహాలలో 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కాపిటల్ గవర్నర్ షికే హిషాం బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల ఖలీఫా వెల్లడించారు. మార్చ్ 2013 లో ప్రారంభమైన ఈ క్రమబద్ధీకరణ పథకం ప్రధాన లక్ష్యం తుది దశకు చేరుకొంది. ఈ క్రమబద్ధీకరణలో పోలీస్ యంత్రంగా శాఖ, కార్మిక మరియు సామాజిక అభివృధ్హి శాఖ, కాపిటల్ ట్రస్ట్ బోర్డు, విద్యుత్ , నీటి నిర్వహణ సంస్థ , సివిల్ డిఫెన్సు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇందులో కీలిక భూమిక పోషించనున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







