హెల్త్ కేర్ వర్కర్స్ కోసం లులు స్పెషల్ ఆఫర్
- July 04, 2020
దుబాయ్:లులు ఎక్స్‌ఛేంజ్, హెల్త్ కేర్ వర్కర్స్ కోసం స్పెషల్ స్కీమ్ ని ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రకారం డాక్టర్లు, నర్స్‌లు అదనపు సర్వీసు ఛార్జీ లేకుండా మనీ రెమిట్ చేయడానికి లులు వీలు కల్పిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ స్కీంని ప్రకటించింది లులు గ్రూప్. కరోనా వైరస్‌పై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పాత్ర చాలా కీలకం అనీ, వారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని లులు ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ అదీబ్ అహ్మద్ చెప్పారు. యూఏఈ వ్యాప్తంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లులు మనీ యాప్ ద్వారా ఈ కూడా ఈ ఆఫర్‌ని పొందవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!







