జులై 5 నుంచి 23 వరకు ముహరాక్ మునిసిపాలిటీ మూసివేత
- July 04, 2020
మనామా:ముహరాక్ మునిసిపాలిటీ, బుసైతీన్‌లోని ప్రధాన బిల్డింగ్‌ని జులై 5 నుంచి 23 వరకు మెయిన్‌టెనెన్స్ అలాగే డిస్‌ఇన్‌ఫెక్షన్ నిమిత్తం మూసివేయనున్నట్లు వెల్లడించింది. పౌరులు, రెసిడెంట్స్ అలాగే ఉద్యోగుల సేఫ్టీ నిమిత్తం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ముహరాక్ మునిసిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. మునిసిపాలిటీకి సంబంధించి వివిధ సెక్షన్స్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాల్సి వుంటుందని ఈ సందర్భంగా మునిసిపాలిటీ వెల్లడించింది. సేవల్లో ఎలాంటి అంతరాయం వుండదని స్పష్టతనిచ్చింది మునిసిపాలిటీ. వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ వెబ్‌సైట్ లేదా, మినిస్ట్రీ సోషల్ నెట్‌వర్క్ అకౌంట్స్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







