ఒమన్‌లో బ్యాంక్రప్సీ చట్టం
- July 04, 2020
మస్కట్: జులై 7 నుంచి ఒమన్‌లో బ్యాంక్రప్సీ చట్టాన్ని అమలు చేయనున్నారు. బిజినెస్ ఎన్విరాన్మెంట్కి కొత్త ఊపు ఇచ్చేలా ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒమన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాంక్రప్సీ చట్టం, రాయల్ డిక్రీ నెంబర్ 53/2019 ద్వారా జారీ చేయబడిందని, జులై 7 నుంచి ఇది అల్లోకి వస్తుందని తెలుస్తోంది. అప్పుల నుంచి మర్చంట్స్ బయటకు వచ్చేలా పలు కార్యక్రమాలు చేపడ్తారు. తద్వారా ఎకనమిక్ యాక్టివిటీస్ పునఃప్రారంభించేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







