వలసదారుల వీసాల విషయమై సౌదీ కీలక నిర్ణయాలు
- July 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, పలు ఇనీషియేటివ్స్ని వలసదారుల వీసాలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. రెసిడెన్స్ పర్మిట్ గడువు తీరిన వలసదారులకు ‘పొడిగింపు’, అలాగే ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా వంటి వాటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు నెలల పొడిగింపుకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ యూజ్డ్ ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా విషయంలో మూడు నెలల పొడిగింపు ప్రకటించారు. కింగ్డమ్ వెలుపల చిక్కుకుపోయినవారి ఎగ్జిట్ మరియు రిటర్న్ వీసా చెల్లుబాటుని కూడా పొడిగించారు. రెసిడెన్స్ పర్మిట్ని కూడా మూడు నెలలకు పొడిగించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







