బహ్రెయిన్: కింగ్ హమద్ హైవే అభివృద్ధి పనుల కోసం రైట్ లేన్ మూసివేత
- July 10, 2020
మనామా:జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కింగ్ హమద్ జాతీయ రహదారిలో రైట్ లేన్ ను మూసివేయనున్నారు. ఈ రోజు నుంచి మరో రెండు నెలల పాటు హైవేపై దక్షిణ దిశలో ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఈ మేరకు నగర ప్రణాళిక, పురపాలక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ట్రాఫిక్ డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేసింది. హైవే 96, హవర్ హైవే మధ్య అభివృద్ధి పనులు జరుగుతున్నందున కింగ్ హమద్ హైవేపై కుడి లేన్ మూసివేస్తున్నామని, అయితే..మిగిలిన రెండు లేన్లలో వాహనాల రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపింది. మరో రెండు నెలలు వాహనాలపై నిషేధం ఉండటంతో వాహనదారులు ఈ విషయాన్నిగమనించాలని కోరింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







