ప్రపంచంలోనే ఐదో సురక్షిత దేశంగా ఒమన్..
- July 10, 2020
మస్కట్:ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశాల్లో ఒమన్ ఐదో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ డేటాబేస్ సంస్థ నంబియో ఈ విషయాన్ని ప్రకటించింది. తాము చేపట్టిన సర్వేలో ప్రపంచంలోని మొత్తం 133 దేశాల్లో శాంత్రిభద్రతల స్థితిని, నేరాల తీవ్రతను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ర్యాకింగ్స్ ను విడుదల చేశారు. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో ఖతార్, తైవాన్, యూఏఈ, జార్జియా ఉండగా..ఒమన్ ఐదో స్థానంలో నిలిచింది. ఒమన్ లో క్రైమ్ ఇండెక్స్ స్కోర్ 20.62 ఉండగా..సెఫ్టీ ఇండెక్స్ స్కోర్ 79.38గా ఉన్నట్లు నంబియో ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







