హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్స్, స్టాంప్స్ దొంగతనం:ఒకరి అరెస్ట్
- July 14, 2020
మనామా:ఓ వ్యక్తి ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్స్ అలాగే స్టాంప్స్‌ని దొంగిలించగా, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ నిందితుడి అరెస్ట్‌పై ప్రకటన చేయడం జరిగింది. దొంగతనం గురించిన సమాచారం అందుకోగానే, వెంటనే విచారణ చేపట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వస్తువుల్ని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







